రైస్‌ మిల్లర్ల ఎన్నికల వేళ సీఐడీ కలకలం

రైస్‌ మిల్లర్ల ఎన్నికల వేళ సీఐడీ కలకలం అధ్యక్ష పోరులో అనూహ్య మలుపు అదుపులోకి బాదం ప్రవీణ్‌ కాంగ్రెస్‌లో రెండు వర్గాల మద్దతు ఓటు కోసం ములుగుకు తరలింపు? కాకతీయ, ములుగు: జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల వేళ సీబీ సీఐడీ చర్యలు తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బాదం ప్రవీణ్‌ను ఆదివారం తెల్లవారుజామున జాకారం సమీపంలోని జాతీయ రహదారిపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఉదయం 10...