పోలీసు అమరవీరులకు ఘన నివాళులు
పోలీసు అమరవీరులకు ఘన నివాళులు గొర్రెకుంట నుంచి జాన్పీర్ల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ కాకతీయ, గీసుగొండ: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 150...