పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం! ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం మనదే రేవంత్ రెడ్డివి అన్నీ లంగా మాటలే: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, గీసుగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతోందని, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...