అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి కరీంనగర్‌లో 20 కి.మీ. సైకిల్ ర్యాలీ విద్యార్థులు, వైద్యులు, సైక్లిస్టుల ఉత్సాహభరిత భాగస్వామ్యం అక్టోబర్ 31 వరకు సంస్మరణ వారోత్సవాలు ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలి : సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈ నెల 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం పోలీస్ అమరవీరుల...