వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం
వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్ మాదిగ అనారోగ్యంతో బాధపడుతున్న మాదిగ ఉద్యమకారుడికి అండ కాకతీయ, హనుమకొండ : అనారోగ్యంతో బాధపడుతున్న మాదిగ ఉద్యమకారుడు సాతూరి వెంకన్నకు మాదిగ సమాజం అండగా ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ భరోసా ఇచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన వెంకన్నను ఆదివారం వారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకన్నతో పాటు...