బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం
బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి సీపీఎం నేత బండారు రవికుమార్ కాకతీయ, ఏటూరునాగారం: రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న బీజేపీ విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. ఆదివారం ఏటూరునాగారంలో జరిగిన ములుగు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల సంఘం పనితీరుపైనా విమర్శలు చేశారు....