దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?
దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి? యూత్ డిక్లరేషన్, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నాం పట్టభద్రుల ఓటే కాంగ్రెస్ వైఫల్యాలకు అస్త్రం నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోండి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి కాకతీయ, హన్మకొండ : పట్టభద్రుల ఓటు నమోదును కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అస్త్రంగా మలచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ...