అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు

అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు వన్యప్రాణులకు హాని కలిగిస్తే చర్యలు తప్పవు తొర్రూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి కాకతీయ, ఇనుగుర్తి : వన్య ప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తొర్రూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అడవి పంది మోసం విక్రయించిన కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మూల స్తంభం ప్రాంతానికి చెందిన నూనావత్ వెంకన్న పై విచారణ జరిపి, వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్...