కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక సవరణపై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారం కొండారెడ్డిపల్లిలో ఓట్ల తొలగింపును చూపించాలి రాష్ట్రంలో తాగునీటి సంక్షోభాన్ని పట్టించుకోని సీఎం నవంబర్‌ 2న ‘లోక్‌తంత్ర బచావో–అరాచకత హఠావో’ పాదయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ తల్లిదండ్రులపై కాంగ్రెస్‌ నాయకులు ఉపయోగిస్తున్న అభ్యంతరకర భాష ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో...