గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ
గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ విద్య, రహదారులు, భూ సమస్యలపై అర్జీలు వినతులను సత్వరమే పరిష్కరించాలి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. విద్యుత్, భూ సమస్యలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో...