బాణాసంచా విక్రయాలకు నవంబర్ 2లోపు దరఖాస్తు
బాణాసంచా విక్రయాలకు నవంబర్ 2లోపు దరఖాస్తు తాత్కాలిక దుకాణాలకు తప్పనిసరిగా అనుమతులు అవసరమైన ధ్రువపత్రాలు, బ్యాంకు చలాన్ సమర్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచన కాకతీయ, వరంగల్ బ్యూరో : దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు నవంబర్ 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత డీసీపీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం,...