నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ
నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల సాయం నిమ్స్‌లో ఆపరేషన్‌కు రూ.5 లక్షల ఖర్చు కాకతీయ, రుద్రంగి : నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దాసరి స్వామి గత ఐదు, ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్‌కు సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైద్య ఖర్చులు...