రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ!

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ! ఐదు కార్లు, అంబులెన్స్‌ పరస్పరం ఢీకొన్న వైనం పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలు కాకతీయ, సుల్తాన్‌పూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ జిల్లాలో పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఓ అంబులెన్స్‌ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఐదు కార్లలో లేదని అధికారులు వెల్లడించారు. తనపై నమోదైన పరువునష్టం కేసు విచారణకు...