గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ జరిపించాలి మాజీ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి డిమాండ్ కాకతీయ,శంకరపట్నం: కరీంపేట గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు అందజేసి, గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.శంకరపట్నం మండలం కరీంపేట గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు...