రూ.23 లక్షలతో కాలువ అభివృద్ధి

రూ.23 లక్షలతో కాలువ అభివృద్ధి ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలో పూడికతీత 37 కిలోమీటర్ల మేర చెట్ల తొలగింపు పనులు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్‌ కాకతీయ, నెల్లికుదురు: రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళి నాయక్‌ తెలిపారు. సోమవారం నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామం వద్ద ఎస్సారెస్పీ డీబీఎం-48 మైనర్‌ కాలువ అభివృద్ధి పనులను రూ.23 లక్షలతో ఆయన ప్రారంభించారు. సుమారు 37 కిలోమీటర్ల...