కాంగ్రెస్ తెచ్చిన కరువు!
కాంగ్రెస్ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి నీటి లభ్యతపై కేంద్రం మూడు లేఖలు ఇచ్చింది మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేళ్లుగా కాలయాపన ఎన్ని నీళ్లు ఎత్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తారా? ఉత్తమ్‌కు హరీశ్‌రావు సవాల్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని ఎత్తుతుంటే తెలంగాణలో దేవాదుల,...