ఓటు చోరీపై సమరభేరి!
ఓటు చోరీపై సమరభేరి! నవంబర్ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల పరిరక్షణ ఉద్యమం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు కాకతీయ, సికింద్రాబాద్: ఓటు హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ఉద్యమంలో తెలంగాణ గళాన్ని ఢిల్లీలో వినిపించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో...