పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి
పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు కావాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపు న్యాయవాదులు, పట్టభద్రులకు ఫారం-18 అందజేత కాకతీయ, హనుమకొండ : వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. సోమవారం హనుమకొండ జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులను, వడ్డేపల్లి 60వ డివిజన్...