పట్టభద్రుల నమోదు వేగవంతం చేయాలి!
పట్టభద్రుల నమోదు వేగవంతం చేయాలి! అర్హులైన ప్రతి పట్టభద్రుడి నమోదు పూర్తిచేయాలి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ మడికొండలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం పరిశీలన కాకతీయ, కాజీపేట : నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడినీ ఓటరుగా నమోదు చేయించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ రాష్ట్ర కో-ఇన్‌చార్జి డాక్టర్ వన్నాల వెంకటరమణ సూచించారు. మడికొండలో జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పట్టభద్రుల...