హరీశ్‌ రావు ‘హౌలా’.. కేటీఆర్‌ ‘లుచ్చా’!

హరీశ్‌ రావు ‘హౌలా’.. కేటీఆర్‌ ‘లుచ్చా’! బీఆర్‌ఎస్‌ నేతలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటు వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ విమర్శలకు కౌంటర్‌ ఓటు చోరీపై కాంగ్రెస్‌ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు కాకతీయ, హనుమకొండ: హరీశ్‌రావు ‘హౌలా’.. కేటీఆర్‌ ‘లుచ్చా’ అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఓటరు జాబితాల్లో అక్రమాలు, ఓట్ల తొలగింపుపై...