పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు
పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల రహదారులకు రూ.100 కోట్లు నిధులు తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలే సాగు చేయాలి : మంత్రి తుమ్మల కాకతీయ, తెలంగాణ బ్యూరో : పేదలకు సొంతింటి కల నెరవేర్చడంతోపాటు రైతుల పొలాలకు రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మొదటి...