స్వామి శాగంటికి ఇండియా స్కూల్‌ లీడర్‌షిప్‌ అవార్డు

స్వామి శాగంటికి ఇండియా స్కూల్‌ లీడర్‌షిప్‌ అవార్డు మేచ‌రాజుప‌ల్లి ఉపాధ్యాయుడికి జాతీయ స్థాయిలో గౌరవం! న్యూఢిల్లీలో 15 రాష్ట్రాల విద్యావేత్తల సమక్షంలో పురస్కారం కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న స్వామి శాగంటికి ప్రతిష్ఠాత్మక ఇండియా స్కూల్‌ లీడర్‌షిప్‌ అవార్డు–2026 లభించింది. అక్టోబర్‌ 25న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఇండియా స్కూల్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వరల్డ్‌ అలయన్స్‌...