రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు ద‌క్క‌డంపై విచార‌ణ జ‌ర‌పాలి ఈడీకి మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు బక్కా జడ్సన్‌ ఫిర్యాదు రూ.3,296 కోట్ల ప‌నుల‌పై అనేక ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తిన నాయ‌కుడు కాకతీయ,తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ రేడియల్‌ రోడ్‌–2 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు, టెండర్ల మూల్యాంకనంలో అక్రమాలు, బినామీ ఏర్పాట్లు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరుతూ మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్కా జడ్సన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సోమ‌వారం...