డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం
డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు రోజుల్లో మాటిగేజ్ రుణంపై నివేదిక ఇవ్వాలని ఆదేశం బాధితులకు న్యాయం చేయకుంటే చర్యలు తప్పవన్న జేసీ శ్రీజ కాకతీయ, ఖమ్మం బ్యూరో: దళిత మహిళ కుటుంబానికి రుణం మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిన డీసీసీబీ బ్యాంకు అధికారుల తీరుపై జాయింట్ కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో మాటిగేజ్ రుణానికి సంబంధించిన నివేదిక అందించాలని బ్యాంకు సీఈఓను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని రమణగుట్టకు చెందిన కొరివి...