తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌ అంగీకారం మహారాష్ట్రకు నష్టం లేకుంటే 148 మీటర్ల ఒప్పందంపై పునరాలోచన గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు 152 మీటర్ల ఎత్తు అవసరం ముంపు భూములకు పరిహారం చెల్లిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అధ్యయనానికి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ ప్రతిపాదన ఆదిలాబాద్‌ గిరిజనుల సాగు, తాగునీటి అవసరాలపై రేవంత్‌రెడ్డి వినతి కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి...