వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ ఎండీ కమ్యూనిటీ మెడిసిన్‌లో నాలుగో ర్యాంకు నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువు చేర్యాల వైద్య విద్యార్థిని డాక్టర్‌ పోగుల ప్రీతికి అరుదైన ఘనత కాకతీయ, చేర్యాల : వైద్య విద్యలో చేర్యాల పట్టణానికి చెందిన డాక్టర్‌ పోగుల ప్రీతి ప్రతిభ చాటుకున్నారు. ఎండీ కమ్యూనిటీ మెడిసిన్‌ పరీక్షల్లో విశ్వవిద్యాలయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆమె, మహారాష్ట్ర ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఫలితాల్లో ఈ...