ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో 28 దరఖాస్తుల స్వీకరణ అధికారులకు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశం కాకతీయ, ములుగు : ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని స్పష్టం చేశారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో...