కుస్తీలో సహస్రకు రాష్ట్ర స్థాయిలో స్వర్ణం
కుస్తీలో సహస్రకు రాష్ట్ర స్థాయిలో స్వర్ణం జాతీయ స్థాయి పోటీలకు దుగ్గొండి విద్యార్థిని అర్హత ఢిల్లీలో జరిగే పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధం సహస్రను సన్మానించిన రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్ కాకతీయ, దుగ్గొండి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్ అన్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల్లో దుగ్గొండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన యాదగిరి సహస్ర 33 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి,...