నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!
నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం తగ్గించాలి లీకేజీలను అరికట్టి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలి సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కాకతీయ, హైదరాబాద్ : రానున్న వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ సూచించారు. నీటి పొదుపు, పునర్వినియోగంపై ప్రజలను చైతన్యపరిచేందుకు సోమవారం కూకట్‌పల్లి పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సేవ్ వాటర్–రీయూజ్ వాటర్’ ప్రచార...