గిరిజన విద్యార్థులకు క్రీడా పోటీలు
గిరిజన విద్యార్థులకు క్రీడా పోటీలు నవంబర్ 5 నుంచి మూడు డివిజన్లలో నిర్వహణ 14, 17 ఏళ్ల విభాగాల్లో బాలబాలికలకు పోటీలు కాకతీయ, ములుగు : ములుగు జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న బాలబాలికలకు నవంబర్ 5 నుంచి డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. 14, 17 ఏళ్ల వయో విభాగాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గిరిజన...