బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ బిల్లుల చెల్లింపు పాలేరు పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : ఖ‌మ్మం జిల్లా నేలకొండపల్లిలోని మూడో శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బౌద్ధ స్తూపం పరిసరాల్లో పర్యాటక సదుపాయాల కల్పన, చారిత్రక కట్టడాల సంరక్షణ, పునరుద్ధరణ పనులకు...