రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలి హుజురాబాద్‌, మధిర తరహాలో సిరిసిల్లలోనూ అమలు చేయాలి కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చిన దళితబంధు సాధన కమిటీ నేతలు కాకతీయ, సిరిసిల్ల : రెండో విడత దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం అందించాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌, మధిర ప్రాంతాల్లో రెండో విడత పథకం అమలు చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు....