వాల్మీకి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం

వాల్మీకి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం రామాయణంతో ధర్మ మార్గాన్ని చాటిన మహర్షి మానవత్వం, సమానత్వం, సోదరభావం ఆయన బోధనల సారం వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామాయణ మహాకావ్యాన్ని రచించి...