వాల్మీకి బోధనలు సమాజానికి మార్గదర్శకం!

వాల్మీకి బోధనలు సమాజానికి మార్గదర్శకం! పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో మహర్షి జయంతి వేడుకలు వరంగల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రవీందర్‌ పులిగిల్ల, కాకతీయ, వరంగల్‌: మహర్షి వాల్మీకి బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని వరంగల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రవీందర్‌ పులిగిల్ల, ఐపీఎస్‌ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని, వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీందర్‌ పులిగిల్ల మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మానవాళికి నీతి,...