బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక అంశాలపై వివరణ తెలంగాణ ఖ్యాతిని పెంచుతాం: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాకతీయ, హైదరాబాద్‌ : బ్రిక్స్‌ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సమావేశాల్లో వివరిస్తామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్‌ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సోమవారం ఉదయం...