నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి దుర్వినియోగం గుర్తింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక కాకతీయ, హైదరాబాద్ : తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు హోటల్‌ ప్యారడైజ్‌ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని 16వ డివిజన్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్‌లో నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో హోటల్‌ వినియోగదారు ఖాతా సంఖ్య 612182839పై జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని...