ఓట్ల చోరీని అడ్డుకుంటాం!
ఓట్ల చోరీని అడ్డుకుంటాం! ఓటర్ల జాబితాలో అక్రమాలపై కాంగ్రెస్ సమరం ప్రతి బూత్‌లో తొలగించిన ఓట్లపై క్షేత్రస్థాయి పరిశీలన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ మూడో దశ కార్యాచరణ ఖరారు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం ఏఐసీసీ పరిశీలకుడు కేబీఆర్ నాయుడు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల కాకతీయ, హన్మకొండ : కేంద్ర ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎన్నికల సంఘాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ పరిశీలకుడు కేబీఆర్ నాయుడు, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి...