చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు
చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.11.75 లక్షలు మహిళా సంఘాలకు మరో మూడు భవనాలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, చందుర్తి: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం రూ.91.75 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. చందుర్తి...