పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత
పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002 నుంచి ఉపాధ్యాయ సంఘంలో క్రియాశీల సేవలు ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి : జమాండ్ల అశోక్ కాకతీయ, వరంగల్ బ్యూరో: పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జమాండ్ల అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు. 2002లో పీఆర్‌టీయూలో క్రియాశీల సభ్యత్వం పొందిన అశోక్ అప్పటి నుంచి సంఘంలో వివిధ హోదాల్లో సేవలందించారు. పలు...