దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన
దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన కూలీల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు కాకతీయ, దుగ్గొండి :దుగ్గొండి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధి కూలీల హాజరు సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాన్ హెచ్చరికల నేపథ్యం లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.కలెక్టర్ పర్యటనలో జడ్పి సీఈఓ వసంత, స్థానిక సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్...