పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ రాష్ట్రంలో తొలి పాఠశాలకు ఇక్కడే శంకుస్థాపన 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అభివృద్ధిలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం : రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి కాకతీయ, నెల్లికుదురు : పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో...