రైతుల ధాన్యం కష్టాలు పట్టించుకోరా?

రైతుల ధాన్యం కష్టాలు పట్టించుకోరా? విత్తనాల కోసం సెల్ఫ్‌ డిక్లరేషన్‌పై సంతకాల ఒత్తిడి రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తా అమ్మాపురంలో ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయిస్తున్న రైతులు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, తొర్రూరు : రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. అమ్మాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తొర్రూరుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని రైతులు ఆపి తమ సమస్యలను వివరించారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన...