పోలీస్‌ అమరవీరుల త్యాగాలను విస్మ‌రించొద్దు

పోలీస్‌ అమరవీరుల త్యాగాలను విస్మ‌రించొద్దు సామాజిక సేవలో పోలీసుల ముందడుగు వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత‌ సైకిల్‌ ర్యాలీతో ఆరోగ్యంపై అవగాహన రక్తదాన శిబిరంలో 101 యూనిట్ల రక్తం సేకరణ 89 ఏళ్ల వయసులోనూ ర్యాలీలో పాల్గొన్న మామిడి నర్సయ్య కాకతీయ, వరంగల్‌ బ్యూరో : పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీ, రక్తదాన శిబిరం సామాజిక బాధ్యతను చాటిచెప్పాయి. పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సైకిల్‌ ర్యాలీ...