తమ్మిడిహెట్టి పేరుతో మోసం!
తమ్మిడిహెట్టి పేరుతో మోసం! నీళ్లపై అవగాహన లేకుండా ప్రాజెక్టులపై ప్రచారమా? మేడిగడ్డ సాకుతో వార్ధా ప్రాజెక్టును నిలిపేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శలు కాకతీయ, తొర్రూరు : తెలంగాణను కరువు ప్రాంతంగా మారుస్తూ సిగ్గులేకుండా ఫొటోలకు పోజులిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఎలాంటి ఒప్పందాలు కుదరకముందే చర్చలు సఫలమయ్యాయని ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చర్చలు నిజంగా సఫలమైతే ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని నిలదీశారు. నీళ్లు, ప్రాజెక్టులపై కనీస...