రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాకతీయ, హన్మకొండ : కమలాపురం మండలం గూడురు గ్రామాానికి చెందిన తెప్ప స్వామి కుమారుడు తెప్ప గౌతమ్ కృష్ణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ములుగులో నిర్వహించిన అండర్-17 క్రికెట్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జట్టులో చోటు సంపాదించారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పాఠశాల క్రికెట్ పోటీల్లో గౌతమ్ కృష్ణ పాల్గొననున్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని జయభారతి కాలేజీలో...