చరిత్ర.. ప్రకృతి.. ఉల్లాసం

చరిత్ర.. ప్రకృతి.. ఉల్లాసం సింధుదుర్గ్‌లో మూడు రోజుల పాటు ఓరుగల్లు పరపతి సంఘం విహారయాత్ర ఛత్రపతి శివాజీ కోట, పురాతన ఆలయాల సందర్శన సభ్యుల సంక్షేమం, సంఘం ఆర్థిక అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం కాకతీయ, వరంగల్ : విజ్ఞానం, వినోదం, చారిత్రక విశేషాల మేళవింపుగా ఓరుగల్లు పరపతి సంఘం చేపట్టిన మూడు రోజుల మహారాష్ట్ర విహారయాత్ర మంగళవారం ఉత్సాహంగా ముగిసింది. గత ఆదివారం హైదరాబాద్‌ నుంచి విమానంలో సింధుదుర్గ్‌ చేరుకున్న సభ్యులు తర్కార్లి దేవ్‌బాగ్‌లో అరేబియా సముద్ర తీరాన ఉన్న రిసార్ట్‌లో బస చేశారు....