డాక్టర్ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
డాక్టర్ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్ కోటాలో అవకాశం కల్పించాలని తీర్మానం 60కిపైగా కుల, ప్రజా సంఘాల మద్దతు కాకతీయ, హనుమకొండ: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని 60కిపైగా కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన వైద్య, సామాజిక సేవలను గుర్తించాలని కోరారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి గౌడ్, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ రజక, పాస్టర్లు...