యాసంగిలో వరి సాగు వద్దు!
యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత వానాకాలం పంటను కాపాడాలని, యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్లతో కలిసి వివిధ శాఖల...