ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకం
ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకం రానున్న రోజుల్లో కాంగ్రెస్ యూవతకు పెద్ద పీఠ నూతన గ్రామా యూత్ కమిటీ ఎన్నిక మండల అధ్యక్షుడు రేవూరి జలేందర్ రెడ్డి కాకతీయ,ఆత్మకూరు : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూవతకు పెద్ద పీఠ వేస్తుందని ఆత్మకూరు మండల అధ్యక్షుడు రేవూరి జెలందర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్ అధ్యక్షతన నూతన యూత్ కమిటీని ఎన్ను కోవడం జరిగింది.అనంతరం జెలేందర్ రెడ్డి మాట్లాడుతు రాబోయే రోజుల్లో యూత...