వరంగల్‌ డీసీసీబీకి రూ.10.23 కోట్ల లాభం

వరంగల్‌ డీసీసీబీకి రూ.10.23 కోట్ల లాభం సహకార సంఘాలకు కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు సభ్య సంఘాలకు రూ.1.53 కోట్ల డివిడెండ్‌ ప్రకటన రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి కాకతీయ, వరంగల్‌ బ్యూరో: వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.10.23 కోట్ల నికర లాభాన్ని సాధించిందని హనుమకొండ జిల్లా కలెక్టర్‌, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీ అధ్యక్షురాలు చాహత్‌ బాజ్‌పాయి తెలిపారు. ప్రతి సహకార సంఘానికి కొత్త పంట రుణాల కింద...